ప్రజలంతా సహకరించాలి
సాక్షి, కాకినాడ: కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కోరారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సహకారంతోనే కోవిడ్‌ను నియంత్రించగలమని, ఆ దిశగా ప్రజలు సైతం స్వీయ నిర్బంధం పా…